ETV Bharat / business

గూగుల్-జియో డీల్​కు సీసీఐ ఆమోదముద్ర - జియో ప్లాట్​ఫామ్స్​లో గూగుల్ వాటా కొనగోలు

సెర్చ్​ ఇంజన్ దిగ్గజం గూగుల్, టెలికాం దిగ్గజం జియో మధ్య ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదముద్ర వేసింది. జియో ప్లాట్​ఫామ్స్​లో 7.73 శాతం వాటా కొనుగోలుకు గూగుల్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

Google jio deal size
గూగుల్ జియో ఒప్పందానికి అధికారిక ఆమోదం
author img

By

Published : Nov 12, 2020, 10:27 AM IST

దేశీయ టెలికాం దిగ్గజం జియో సెర్చ్​ ఇంజన్ దిగ్గజం గూగుల్ మధ్య ఒప్పందానికి కాంపిటీషన్​ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది.

జియో ప్లాట్​ఫామ్స్​లో 7.73 శాతం వాటాను రూ.33,737 కోట్లకు విక్రయిస్తున్నట్లు జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ జులైలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు సంయుక్తంగా కొత్త స్మార్ట్​ఫోన్ తయారు చేసి భారత మార్కెట్లోకి తీసుకురానున్నాయి.

ఇదీ చూడండి:రూ.18 వేలలోపే తొలి 5జీ స్మార్ట్​ ఫోన్​-రిలీజ్​ ఎప్పుడంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.