ఐటీ, ఆటో, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు పుంజుకున్నాయి. టాటా మోటార్స్ భారీ లాభాలు నమోదుచేసింది.
- అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో లాభాల్లో ఉన్నాయి.
- వేదాంత, హిందాల్కో, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఓసీ నష్టాల్లో ఉన్నాయి.
- లోహ రంగం ఒడుదొడుకుల్లో కొనసాగుతోంది.
- ప్రస్తుతం సెన్సెక్స్ 85, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి.