కొత్త రేట్లు శుక్రవారమే అమల్లోకి వచ్చాయి. గృహ రుణాల్లో అత్యధిక వాటా ఎస్బీఐదేనని, వడ్డీరేటులో కోతతో పేద, మధ్యతరగతి వర్గాలు లాభపడతాయని చెప్పారు ఛైర్మన్ రజనిష్ కుమార్.
ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తూ నిర్ణయం వెలువరించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ రంగ బ్యాంకైన 'బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర' వడ్డీరేట్లను 0.05 శాతం తగ్గించింది.