ETV Bharat / business

రూ.50 వేల మార్కుని దాటిన బంగారం .. ఏపీ, తెలంగాణలో ఇలా.. - వైజాగ్​లో పెట్రోల్ ధర

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..?

GOLD PRICE TODAY
బంగారం ధర
author img

By

Published : Feb 9, 2022, 11:25 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. రూ.195 అధికమైంది. వెండి ధర కూడా కిలోకి రూ.872 ఎగబాకింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,133గా ఉంది. కిలో వెండి ధర రూ.64,293 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,133 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 64,293 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,133 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,293 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,133 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,293 గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 6 డాలర్లు అధికమైంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,828 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.31 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చదవండి:

ఆ కార్ల ఇంజిన్​లో మంటలు.. 4.85లక్షల యూనిట్లు రీకాల్​

Bharti Airtel Q3 results: 2.8 శాతం తగ్గిన ఎయిర్‌టెల్‌ లాభం

ఆసియా కుబేరుడు అదానీ- రెండో స్థానానికి ముకేశ్‌ అంబానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.