ETV Bharat / business

Flipkart Carnival Sale: డిస్కౌంట్​ బొనాంజా.. ఐఫోన్​పై 12వేల తగ్గింపు! - ఫ్లిప్​కార్ట్​ కార్నివాల్ సేల్ పోకో ఎమ్3

మొబైల్ ప్రియుల కోసం ఫ్లిప్​కార్ట్​(Flipkart) బంపర్ ఆఫర్లను తీసుకొచ్చింది. స్మార్ట్​ఫోన్ కార్నివాల్​ సేల్​(Flipkart Carnival Sale) పేరుతో వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చిన ఈ డిస్కౌంట్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 8 వరకు అందుబాటులో ఉండనుంది.

iphone 12
ఐఫోన్​ 12
author img

By

Published : Sep 3, 2021, 12:54 PM IST

ఫ్లిప్​కార్ట్​ మరోసారి మొబైల్ ప్రియుల కోసం భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. స్మార్ట్​ఫోన్ కార్నివాల్ సేల్(flipkart smartphone carnival sale 2021)​ పేరుతో వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చిన ఈ డిస్కౌంట్ వేడుక సెప్టెంబర్ 8 వరకు కొనసాగనుంది. ఈ సేల్​లో భాగంగా స్మార్ట్​ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది ఫ్లిప్​కార్ట్. ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ 12 మినీ, రియల్​మీ ఎక్స్ 7 మ్యాక్స్ తదితర మొబైల్స్​పై ఏకంగా రూ. 12,901 తగ్గింపును ప్రకటించింది.

భారీ తగ్గింపుతో మొబైల్స్

  • రూ.79,900 విలువ గల 64 జీబీ ఐఫోన్ 12(iphone 12)ను రూ.66,999లకే అందుబాటులో ఉంచింది. అంటే ఈ మొబైల్​పై రూ. 12,910 డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే రూ. 84,900 విలుగల ఐఫోన్-12 128 జీబీ మోడల్​ను డిస్కౌంట్ పోగా 71, 999 రూపాయలకు అందిస్తోంది.
  • ఐఫోన్ 12 మినీ (iphone 12 mini) విషయానికి వస్తే రూ. 69,900 విలువ గల ఈ ఫోన్​ డిస్కౌంట్ పోగా రూ. 59,999కే లభించనుంది. అంటే ఈ మొబైల్​పై రూ.9,901 డిస్కౌంట్​ను వినియోగదారులు పొందనున్నారు.
  • రూ. 54,900 ఒరిజినల్ ధర కలిగిన ఐఫోన్ 11 (iphone 11) కూడా రూ. 51,999 ధరకే లభించనుంది. అలాగే రూ 47,900 విలువ ఐఫోన్ ఎక్స్​ఆర్ రూ. 42,999 ధరకు కొనుగులు చేయొచ్చు.
  • ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ మొబైల్ కొనాలనుకుంటే రియల్​మీ ఎక్స్​7 మ్యాక్స్(realme x7 max)​పై మంచి ఆఫర్ ఉంది. ఇది మీకు రూ.26,999 ధరకే లభించనుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్​తో కొనుగోలు చేస్తే మరో రూ.3000 డిస్కౌంట్​ వస్తుంది.
  • ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్(infinix hot 10s)​పైనా డిస్కౌంట్ ఉంది. ఒరిజినల్ ధర రూ.9,999 విలువ గల ఈ మొబైల్ డిస్కౌంట్ పోగా రూ.9,499కి అందుబాటులో ఉంది.

డిస్కౌంట్​ పోగా మిగతా ఫోన్ల ధరలు

పోకో ఎమ్​3(poco m3) ధర. రూ 10,499

రియల్​మీ నార్జో 30 5జీ(realme narzo 30 5g) ధర-14,999

సామ్​సంగ్ గెలాక్సీ ఎఫ్​41(samsung galaxy f41) 14,499

ఇవీ చూడండి: Iphone 13: సిగ్నల్​ లేకపోయినా ఫోన్​కాల్​ చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.