ETV Bharat / business

పాక్షిక వర్ణ అంధత్వమున్నా డ్రైవింగ్ లైసెన్స్

కేంద్ర రహదారి, రవాణాశాఖ.. పాక్షిక వర్ణ అంధత్వమున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్​లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే తీవ్ర వర్ణ అంధత్వం ఉన్నవారికి మాత్రం లైసెన్స్​లు జారీ చేయడం జరగదని స్పష్టం చేసింది.

Driving license for partial color blindness
పాక్షిక వర్ణ అంధత్వమున్నా డ్రైవింగ్ లైసెన్స్
author img

By

Published : Jun 27, 2020, 4:18 AM IST

స్వల్ప, మధ్యస్థాయి వర్ణ అంధత్వము ఉన్నవారికి కూడా డ్రైవింగ్ లైసెన్స్​లు మంజూరు చేయాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు -1989లోని ఫారం-1, ఫారం-1ఏకి సవరణలు చేస్తూ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆంక్షలను కేవలం తీవ్ర వర్ణ అంధత్వం ఉన్నవారికి మాత్రమే పరిమితం చేసింది.

ఇదీ చూడండి: అమెజాన్‌ పే 'స్మార్ట్‌ స్టోర్స్‌'తో కొనుగోలు మరింత సులభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.