ETV Bharat / briefs

తితిదే ఛైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు - వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వైపీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గరుడాళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు.

YV Subba Reddy to take charge as TTD chairman today
author img

By

Published : Jun 22, 2019, 9:50 AM IST

Updated : Jun 22, 2019, 12:10 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా... మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో.. వైవీతో ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. దీని కోసం తితిదే ఆధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బాధ్యతల స్వీకరణ కోసం గత రాత్రి సుబ్బారెడ్డి.. కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. దేవ దేవుడికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Intro:Ap_cdp_48_21_annamaiah_theem park_Av_c7
ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనములో ఉన్న థీమ్ పార్క్. నాడు ఎంతో పచ్చగా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండిన థీమ్ పార్క్ నేడు కళావిహీనంగా మారింది. ఇలాంటి స్థితిలో ఉన్న పార్కులు బాగుచేయడానికి పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు దృష్టి పెట్టారు. ప్రాజెక్టు వర్క్ లో భాగంగా ఏదైనా స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేయాలని యూనివర్సిటీ సూచించింది. ఈ మేరకు వీరు రాజంపేట ప్రాంతానికి చెందిన వారు కావడంతో అన్నమయ్య థీమ్ పార్క్ ను ఎంచుకున్నారు. స్థానిక హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు పి.వి.రమణ సహకారంతో పార్కును బాగుచేయడానికి నడుంబిగించారు ఈ నెల 18వ తేదీ నుంచి పార్కులో పిచ్చి మొక్కలు ముళ్ళ కంపను తొలగించారు ఎండిపోయిన చెట్లకు పాదులు తీసి నీరు పట్టారు. దీంతో ఇప్పుడు థీమ్ పార్క్ ఆవరణం కాసింత పరిశుభ్రంగా కనిపిస్తోంది. తమ ప్రాజెక్టులో భాగంగా మా ప్రాంతంలోని అన్నమయ్య పార్కును బాగు చేసుకునే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బృందం సభ్యుడు సురేంద్ర తెలిపారు.

Body:అన్నమయ్య థీమ్ పార్క్ లో పచ్చదనం పరిశుభ్రత

Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : Jun 22, 2019, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.