ETV Bharat / briefs

వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్ ఏకగ్రీవం - జగన్

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆపార్టీ అధినేత వైఎస్ జగన్​ను ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు జగన్​ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

వైకాపా శాసనసభాపక్ష నేత జగన్
author img

By

Published : May 25, 2019, 11:51 PM IST

వైకాపా శాసనసభాపక్ష నేత జగన్

వైకాపా శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత జగన్​ను... ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కరుణాకర్​రెడ్డి, శ్రీకాంత్​రెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జగన్​ను శాసనసభపక్షా నేతగా ఎన్నుకోవాలని బొత్స ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యేలు పార్థసారధి, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రరెడ్డి బలపర్చారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యేలంతా జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలందరికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ పార్టీ నేతలు బొత్స, ధర్మాన, బుగ్గన హైదరాబాద్ వెళ్లి గవర్నర్​ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు జగన్​ను ఆహ్వానించాలని కోరారు.

వైకాపా శాసనసభాపక్ష నేత జగన్

వైకాపా శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత జగన్​ను... ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కరుణాకర్​రెడ్డి, శ్రీకాంత్​రెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జగన్​ను శాసనసభపక్షా నేతగా ఎన్నుకోవాలని బొత్స ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యేలు పార్థసారధి, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రరెడ్డి బలపర్చారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యేలంతా జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలందరికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ పార్టీ నేతలు బొత్స, ధర్మాన, బుగ్గన హైదరాబాద్ వెళ్లి గవర్నర్​ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు జగన్​ను ఆహ్వానించాలని కోరారు.

RESTRICTION SUMMARY: NO ACCESS THAILAND
SHOTLIST:
THAI PARLIAMENT POOL – NO ACCESS THAILAND
Bangkok – 25 May 2019
++ON-SCREEN LOGO AND GRAPHICS AT SOURCE++
1. Wide of Acting House Speaker, Chai Chidchob, speaking
2. Future Forward members listening
3. Close of Chai
4. Future Forward leader, Thanathorn Juangroongruangkit, approaching microphone, pauses as he sees other MPs beginning to object
5. Lawmakers raising their hands to object
6. Chai trying to calm them
7. Wide of hall
8. Thanathorn being congratulated by his party members after his speech
9. SOUNDBITE (Thai) Chai Chidchob, Acting House Speaker:
"Enough already. This isn't a theatre. You can stop now." ++STARTS ON PREVIOUS SHOT++
10. Thanathorn bowing before leaving
11. Wide of hall
STORYLINE:
The first sitting of Thai's lower house of parliament got off to a stormy start on Saturday with the ejection of a party leader sparking antagonism between pro and anti-military members and the acting speaker condemning the scenes as "theatre".
Shortly after being sworn in, Thanathorn Juangroongruangkit, who heads the progressive Future Forward Party, was ordered out, in line with a court ruling this week that suspended him for allegedly breaking election rules.
His attempt to address the assembly drew loud and vehement protests from pro-military lawmakers.  
Thanathorn pressed on, speaking briefly to accept his removal, before leaving to a sustained standing ovation from his party members.
The applause continued, despite the acting speaker telling them to stop.
The suspension of Thanathorn is widely seen as a further move to weaken anti-military opposition.
The newly-formed Future Forward party came from nowhere to become the third largest in the assembly.
Its progressive agenda, which includes ending conscription and curbing the military's role in Thai politics, has set the establishment's teeth on edge.
In the coming weeks, the country's Constitutional Court will decide whether to turn Thanathorn's suspension into a disqualification.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.