ETV Bharat / briefs

పులివెందులలో వ్యక్తి మృతి- స్థానికుల ఆందోళన - sv sathish kumar

కడప జిల్లా పులివెందులలో ఓ వ్యక్తి మృతి వివాదానికి కారణమైంది. తెలుగుదేశం ప్రచారం వల్లే ఆయన మరణించాడని i్రామస్తులు ఆందోళన చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పులివెందులలో వ్యక్తి మృతి- స్థానికుల ఆందోళన
author img

By

Published : Apr 4, 2019, 7:38 AM IST

పులివెందులలో వ్యక్తి మృతి- స్థానికుల ఆందోళన
కడప జిల్లా పులివెందుల మండలం వేంపల్లిలో కందుల వెంకటరామిరెడ్డి అనే వ్యక్తిగుండెపోటుతో మరణించాడు. ఈ మృతికి తెలుగుదేశం ఎన్నికల ప్రచారమే కారణమని స్థానికులు ఆరోపించారు. ప్రచారం సందర్భంగా పేల్చిన బాణసంచా శబ్దాలకే ఈయన చనిపోయారని... కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి చూడండి.....

జగన్ అధికారంలోకి వస్తే రౌడీల పాలనే: సీఎం రమేశ్

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_47_03_SP_Press_Meet_AVB_C8

Body:ఎన్నికల సమయంలో లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని అనంతపురం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు. శాంతియుత వాతావరణంలో ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన నా అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా 161 కేసులను నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అనుమతులు లేని 160 వాహనాలను , ఒక కోటి 80 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎలాంటి ఇ అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అశోక్ కుమార్ చెప్పారు. జిల్లాలో ఇరవై ఐదు చోట్ల పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఆయన తెలియజేశారు. ఎన్నికల సమయంలో గొడవలకు దిగే వారిపై రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించే రాజకీయ పార్టీలు జాగ్రత్తలు పాటించాలని ఎస్పి సూచించారు. పాడుబడిన భవనాలు, విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉన్న చోట ప్రజలు నిల్చో కుండా పార్టీలో తమ కార్యకర్తలను ఏర్పాటు చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు

Conclusion:బైట్
అశోక్ కుమార్, ఎస్పీ, అనంతపురం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.