'గెలిస్తే కబ్జాల నుంచి సాగర నగరాన్ని రక్షిస్తా' - సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ.
మూడు దశాబ్దాలుగా ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ...ఎన్నో సంచలన కేసులను ఛేదించారు. మరో ఏడేళ్లు పదవిలో కొనసాగే అవకాశమున్నా... స్వచ్ఛందంగా వదులుకున్నారు. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లో చేరి విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.
వి.వి.లక్ష్మీనారాయణ
sample description
TAGGED:
vv laxmi narayana