ETV Bharat / briefs

వివేకా హత్య కేసు విచారణ గురువారానికి వాయిదా - case

వైఎస్‌ వివేకా హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని... పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

వివేకా హత్య కేసు విచారణ గురువారానికి వాయిదా
author img

By

Published : Mar 26, 2019, 6:21 PM IST

వివేకా హత్య కేసు విచారణ గురువారానికి వాయిదా
వైఎస్‌ వివేకానందరెడ్డిహత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని... పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సిట్ మీడియా సమావేశాలు నిర్వహించకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం తరపు న్యాయవాది రాకపోవడం వల్ల... కేసును గురువారానికి వాయిదా వేసింది.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.