ETV Bharat / briefs

ప్రముఖ నగల దుకాణాల్లో సోదాలు... తూకాల్లో తేడాల పరిశీలన - kalyan

రాష్ట్రంలోని ప్రముఖ బంగారం దుకాణాలపై తునికలు, కొలతల శాఖ తనిఖీలు చేపట్టింది. కర్నూలు నగరంలోని ఖజానా, కల్యాణ్, తనిష్క్ నగల షోరూంలపై అధికారులు దాడులు చేశారు. నగల నాణ్యత, తూకాల్లో తేడాలను పరిశీలించారు. కొలతల మిషన్లు సరిగా ఉన్నాయా ? లేదా ? పరిక్షించినట్లు అధికారులు తెలిపారు.

ప్రముఖ నగల దుకాణాల్లో సోదాలు...తూకాల్లో తేడాలు పరిశీలన
author img

By

Published : May 2, 2019, 5:06 PM IST

ప్రముఖ నగల దుకాణాల్లో సోదాలు...తూకాల్లో తేడాలు పరిశీలన

అక్షయ తృతీయ సందర్భంగా బంగారు దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తుకాల్లో తేడా ఉంటే కేసులు నమోదు చేస్తామని అధికారులు అన్నారు. ఈ శాఖ డైరక్టర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్థల అమలులో ఉన్న బంగారం డిపాజిట్ స్కీంలపై ఆరా తీసినట్లు తెలిపారు. బంగారం కొనేముందు వినియోగదారులు జాగ్రత్త వహించాలన్న అధికారులు...వెయింగ్ మిషన్లలో తేడాలను గమనించాలన్నారు. ఆభరణాల్లో వాడే రాళ్లకు, బంగారానికి వేరుగా బిల్లు చేస్తున్నారా...అనే విషయం పరిశీలించామని అధికారులు తెలిపారు. బంగారం కొనేటప్పుడు వినియోగదారులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలని కోరారు.

ఇవీ చూడండి : అడుగంటిన జలం... పాచినీరే ఆ గ్రామస్థులకు ఆధారం!

Intro:ATP:- అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల సమీపంలో కొత్త పల్లి వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. గుంతకల్లు నుంచి అనంతపురం వస్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. కొత్త పల్లి వద్ద ఆగివున్న హైవే పోలీసు జీపును తప్పించబోయి పక్కనే ఉన్న పొలాల్లో కి బస్సు దూసుకెళ్లింది.

Body:బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 70 మందిలో 50 మందికి పైగా చిన్న చిన్న గాయాలు పాలైనట్లు బాధితులు చెప్పారు. బాధితులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

బైట్స్...1. జహ,
2. శ్రీ రాములు తోటి ప్రయాణికులు.

Conclusion:అర్థం అనంతపురం ఈ టీవీ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

సార్ దీనికి ప్రమాద ఘటన సంబంధించిన విజువల్స్ ఎఫ్ టీ ఫిదా రా వస్తున్నాయి పరిశీలించి వాడుకోగలరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.