ETV Bharat / briefs

తితిదే బోర్డు ఛైర్మన్ నియామక ఉత్తర్వులు జారీ

తితిదే ట్రస్ట్ బోర్డు ఛైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ నోటిఫికేషన్ జారీచేశారు. ప్రస్తుత బోర్డు రద్దు చేస్తూ... సభ్యుల రాజీనామాలు ఆమోదించారు.

తితిదే ట్రస్ట్ బోర్డు ఛైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి
author img

By

Published : Jun 21, 2019, 9:12 PM IST

ttd chairman yv subba reddy appointing notification
తితిదే ట్రస్ట్ బోర్డు ఛైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్ నియామక నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ట్రస్టు బోర్డును రద్దు చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. గతంలో సభ్యులుగా ఉన్న సుధానారాయణమూర్తి, ప్రసాద్‌బాబు, రుద్రరాజు పద్మరాజు, పెద్దిరెడ్డి, డొక్కా జగన్నాథం రాజీనామాలు ఆమోదించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే పుట్టా సుధాకర్ తితిదే ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

ఇదీ చదవండి : ముఖ్యమైన రంగాలకే పెద్దపీట: బుగ్గన

Intro:అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలవరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గర ఒక వ్యక్తి నుంచి 194 కేజీల గంజాయిని కొనుగోలు చేసిన ఐదుగురు వ్యక్తులు రెండు కార్లలో నారాయణఖేడ్ కు తరలిస్తున్నారని చెప్పారు తమకు అందిన సమాచారం మేరకు జీలుగుమిల్లి పోలీసులు లక్ష్మీపురం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పైలెట్గా ముందు వెళ్తున్న నలుగురు వ్యక్తులతోపాటు వెనుక గంజాయి తో వస్తున్న మరో వ్యక్తిని కారును కట్టుకున్నామని తెలిపారు వారి వద్ద నుంచి 194 కిలోల గంజాయి 28 వేల నగదు 8 సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామన్నారు మొత్తం విలువ15.95 లక్ష ఉంటుందన్నారు కార్యక్రమంలో ఎస్సై వీరబాబు పాల్గొన్నారు

Body:పోలవరం ప్రసాద్

Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.