సార్వత్రికఎన్నికల సందర్భంగా ప్రత్యేక నిఘా బృందాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలునిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 103 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువుల్ని ప్రత్యేక నిఘా బృందాలు జప్తు చేశాయి. ఇందులో12 కోట్ల రూపాయల విలువైన మద్యం,40 లక్షల రూపాయల మాదకద్రవ్యాలుఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. దేశవ్యాప్తంగాఈ నెల 25 వరకు 540 కోట్ల రూపాయల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పింది.
రాష్ట్రంలో 103 కోట్ల విలువైన నగదు జప్తు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 103 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువుల్ని ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా బృందాలు జప్తు చేశాయి. ఇందులో.. 12 కోట్ల విలువైన మద్యం, 40 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు ఉన్నాయి.