అవినీతి కేసుల్లో చిక్కుకున్న వైకాపా నేతలు... సమీక్షలు అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని తెదేపా సీనియర్ నేత ఆళ్లపాటి రాజా ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో బినామీ కంపెనీల నుంచి అధిక రేటుకు విద్యుత్తు కొనుగోళ్లు చేశారని రాజా ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ వేసిన కమిటీలు... ఆ బినామీ కంపెనీలపై విచారణ జరిపితే అభిప్రాయపడ్డారు. జగన్ తండ్రి హయాంలోనే అదనపు విద్యుత్తు ఛార్జీలు మోపారని ఆళ్లపాటి రాజా అన్నారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో వైద్యసేవల విస్తరణకు ప్రపంచ బ్యాంకు సాయం