ETV Bharat / briefs

తాడిపత్రి రణరంగం.. తెదేపా నేత మృతి - godava

అనంతపురం జిల్లాలో పోలింగ్‌ సందర్భంగా భయానక ఘటనలు నెలకొన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో వైకాపా బీభత్సం సృష్టిస్తోంది. మీరాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెదేపా నాయకుడు సిద్ధా భాస్కర్‌రెడ్డి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

godava
author img

By

Published : Apr 11, 2019, 12:34 PM IST

Updated : Apr 11, 2019, 2:02 PM IST

అనంత హింసాత్మకం.. వైకాపా దాడిలో తెదేపా నేత మృతి

రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్.. హింసాత్మకంగా మారింది. అనంతపురం జిల్లాలో వైకాపా నాయకుల దాడిలో తెదేపా నేత సిద్ధా బాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తాడిపత్రిలో జరిగిన ఈ ఘటన.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసింది. తన పెదనాన్న.. వైకాపా నేతల దాడిలో చనిపోయినట్టు భాస్కర్ రెడ్డి అన్న కొడుకు శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాప్తాడు నియోజకవర్గంలోనూ వైకాపా నేతలు దౌర్జన్యం సృష్టిస్తున్నారు. సిద్ధరాంపురం గ్రామంలో పోలింగ్‌ కేంద్రంలోనే ఘర్షణ చోటుచేసుకుంటుంది. తెదేపా, వైకాపా వర్గీయులు కర్రలతో కొట్టుకున్నారు. తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. సనప గ్రామంలో వైకాపా కార్యకర్తల దాడిలో ఆరుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలపాలయ్యారు.

Intro:ap_rjy_37_11_lanka gramaalu_voters_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:కొనసాగుతున్న పోలింగ్ లంకవాసులు తరలింపు

Conclusion:తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 260 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ కొనసాగుతుంది సుమారు ఎనిమిది కేంద్రాలలో అప్పటికి ఇంకా ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ జరగడం లేదు మూడు మండలాల పరిధిలో ఉన్న లంక గ్రామ వాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రేవు దాటి ఇతర వాహనాలను ఆశ్రయించి సుమారు 50 కిలోమీటర్ల వెళ్లి తమ ఓటు వేసి వస్తున్నారు ముమ్మిడి వరం పంచాయతీ పరిధిలోని సలాది పాలెం కమిలి గ్రామానికి చెందిన 650 మంది ఓటర్లు తమ ఓటును స్థానిక పోలింగ్ కేంద్రంలో ఉండగా తాళ్ళరేవు మండలం పరిధిలోని కొత్తలంక గ్రామ ప్రజలు తమ ఓటు అందరం గ్రామంలో ఉండడంతో రేవు దాటి ఇతర వాహనాలపై 50 కిలోమీటర్లు ఓటు వేస్తున్నారు ఈ ఓటర్లలో ఎక్కువగా యువకులు యువతులు ఉన్నారు
Last Updated : Apr 11, 2019, 2:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.