ETV Bharat / briefs

దెందులూరులో తెదేపా-వైకాపా కార్యకర్తల ఘర్షణ

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో తెదేపా, వైకాపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు .

దెందులూరులో తెదేపా-వైకాపా కార్యకర్తలు ఘర్షణ
author img

By

Published : Jun 11, 2019, 6:56 AM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో ఓ స్థలం వివాదం విషయమై తెలుగుదేశం కార్యకర్తలకు, వైకాపా కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు.

దెందులూరులో తెదేపా-వైకాపా కార్యకర్తలు ఘర్షణ

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో ఓ స్థలం వివాదం విషయమై తెలుగుదేశం కార్యకర్తలకు, వైకాపా కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు.

దెందులూరులో తెదేపా-వైకాపా కార్యకర్తలు ఘర్షణ
Intro:AP_RJY_58_10_MANTRIKI_SWAGATAM_AV_C9

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

రాష్ట్రఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారిగా జిల్లాకు వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్కు వైకాపా అభిమానులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు

Body:తూర్పుగోదావరి జిల్లా ముఖద్వారమైన రావులపాలెంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేపూడి చిట్టిబాబు,రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అమలాపురం ఎంపీ చింతా అనురాధ లు ఆధ్వరంలో ఆయనకు స్వాగతం పలికారు.

Conclusion:కళా వెంకట్రావు సెంటర్లో ఉన్న వైయస్ రాజ శేఖర్ రెడ్డి, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే కొత్తపేట మాజీ ఎమ్మెల్యే సోమ సుందర్ రెడ్డి విగ్రహాలకు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు అభిమానులు బోస్ ను గజమాలతో సత్కరించారు అనంతరం ఓపెన్ టాప్ జీప్ లో ఆయన మన ప్రజలకు అభివాదం చేసుకుంటూ రామచంద్రపురం బయల్దేరి వెళ్లారు ఆయన వెంట కార్యకర్తలు నాయకులు బైక్లపై ర్యాలీగా వెళ్లారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.