ETV Bharat / briefs

భానుడి భగభగలు...ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు - మండే ఎండలు

భానుడి ప్రతాపానికి చీరాల వాసులు అల్లాడుతున్నారు. ఉక్కపోత, ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన ప్రజలు పగటి పూట బయటకు రావటానికి భయపడుతున్నారు. వడగాల్పులు వీచే అవకాశం ఉందని...ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

చీరాలలో భానుడి భగభగలు
author img

By

Published : May 15, 2019, 5:25 PM IST

చీరాలలో భానుడి భగభగలు

రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. 45 డిగ్రీల పైస్థాయిలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంది. ఉదయం నుంచే భానుడి ప్రతాపంతో ప్రజలు బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. ఎండలు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. పగటి పూట ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి పట్టణంలో పలు చోట్ల.. స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి.

ఇవీ చూడండి : సాగునీరు లేక.. నిమ్మరైతు కంట కన్నీరు !

Intro:ap_knl_21_15_mri_hospital_a_ab_c2
యాంకర్, ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు ఉపయోగపడే కోట్ల విలువైన అధునాతన యంత్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు రూ. 7.50 కోట్లతో ఎమ్. అర్. ఐ. మిషన్ ను ఏర్పాటు చేశారు. వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు తల, వెన్నెముక, రోడ్డు ప్రమాదంలో గాయపడి చిట్టిన ఎముకల నిశిత పరిశీలన తదితర వాటిని స్కానింగ్ చేయడానికి ఈ యంత్రం దోహదపడుతుంది. రాష్ట్రంలో పలు ప్రభుత్వ వైద్యశాలల్లో ఎమ్. అర్. ఐ. స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలలో వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వీటి విలువ రూ. 45 కోట్లు వుంటుంది.
బైట్, డాక్టర్ విజయ కుమార్, సూపరిండెంట్, జిల్లా వైద్యశాల, నంద్యాల, కర్నూలు జిల్లా

Body:ఎమ్. అర్. ఐ యంత్రం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.