ఇవి కూడా చదవండి:ఈవీఎంలలోకి బ్యాలెట్ పేపర్లు నిక్షిప్తం
ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువు పొడిగింపు - undefined
ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించినట్లు విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 11 వరకు ఉంటుందని తెలిపారు.
విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి
ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువును విద్యాశాఖ మరోమారు పొడిగించింది. ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 11 వరకు ఉంటుందని.. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:ఈవీఎంలలోకి బ్యాలెట్ పేపర్లు నిక్షిప్తం
sample description