ETV Bharat / briefs

చీరాల ఆర్టీసీ బస్టాండ్​ వద్ద కార్మికుల ధర్నా - news

తమ డిమాండ్లు పరిష్కరించక పోతే ఈ నెల 13న తప్పక సమ్మెకు దిగుతామని ఆర్టీసీ ఎన్​ఎంయూ ప్రతినిధులు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో కార్మికులు ధర్నా చేశారు.

కార్మికుల ధర్నా
author img

By

Published : Jun 7, 2019, 3:58 PM IST


ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్​ వద్ద కార్మికులు ధర్నా చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించని యెడల ఈనెల 13న సమ్మె చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఎన్​ఎంయూ నాయకులు డిమాండ్​ చేశారు.

ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఇవీ చదవండి.."ఆర్టీసీ యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు"


ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్​ వద్ద కార్మికులు ధర్నా చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించని యెడల ఈనెల 13న సమ్మె చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఎన్​ఎంయూ నాయకులు డిమాండ్​ చేశారు.

ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఇవీ చదవండి.."ఆర్టీసీ యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు"

Intro:ap_atp_56_07_sajavuga_ded exams_av_c10
date:07-06-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
సజావుగా d.ed పరీక్షలు
అనంతపురం జిల్లా పెనుగొండ మండల కేంద్రంలో డి.ఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి శుక్రవారం ఉదయం10గంటల నుంచి12గంటల వరకు పెనుకొండలో రెండు పరీక్ష కేంద్రాలలో తెలుగు పరిక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం169మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా12మంది గైర్హాజరవటంతో 157మంది విద్యార్థులు విద్యార్థులు హాజరయ్యారని పరిక్ష కేంద్రం చీఫ్ చంద్రశేఖర్ వివరించారు. మరో కేంద్రం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో లో 162 విద్యార్థులు గాను 14 మంది గైర్హాజరు అవడంతో 148 మంది విద్యార్థులు హాజరైనట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సుధాకర్ తెలిపారు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ ఎం సుధాకర్ ర్ తనిఖీ చేశారు పలువురు విద్యార్థులు తమ చిన్నారులను పరీక్ష కేంద్రానికి ఎత్తుకొని రావడంతో విద్యార్థుల తల్లులు చిన్నారులను చెట్టుకు ఉయ్యాలా వేసి నిద్ర ఇచ్చారు..


Body:ap_atp_56_07_sajavuga_ded exams_av_c10


Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.