ETV Bharat / briefs

శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్ - క్రికెటర్లు

తిరుమల శ్రీవారిని క్రికెటర్లు రోహిత్‌ శర్మ , దినేష్ కార్తిక్ లు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

rohith-sharma
author img

By

Published : May 9, 2019, 10:11 AM IST

Updated : May 9, 2019, 10:19 AM IST

శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్

క్రికెటర్లు రోహిత్ శర్మ , దినేష్ కార్తిక్ ఈరోజు ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఐపీఎల్‌ లో ముంబై ఇండియన్స్‌ ఫైనల్‌ కి చేరడంతో రోహిత్ శర్మ స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ దినేష్‌ కార్తిక్‌.... వేకువజామున స్వామివారికి నిర్వహించిన అర్చన సేవలో పాల్గొన్నారు. దరన్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Intro:ap_cdp_17_08_gutka_swadenam_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వారిపై దాడి చేసి ఆరు లక్షల రూపాయలు విలువచేసే గుట్కా బస్తాలను స్వాధీనపరచుకున్నారు. కడప మేకల దొడ్డి వీధికి చెందిన సుధాకర్ రెడ్డి, భాస్కర్ అనే ఇరువురు బెంగళూరు నుంచి గుట్కా బస్తాలను అక్రమంగా రవాణా చేసి కడప కు తీసుకొచ్చారు. వాటిని ఎవరికి అనుమానం రాకుండా ఓ ఇంట్లో ఉంచి వ్యాపారస్తులకు విక్రయించేవారు. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం రావడంతో వెళ్లి నివాసం పై దాడి చేసి 6 లక్షల రూపాయలు విలువచేసే గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశారు.

Body:గుట్కా బస్తాలను స్వాధీనం

Conclusion:కడప
Last Updated : May 9, 2019, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.