ETV Bharat / briefs

'సీటు ఇవ్వకుంటే...సాయంత్రం చెబుతా' - alaka

​​​​​​​నరసరావుపేట పార్లమెంటు సీటుపై హామీ రాకపోతే ఏం చేస్తానో సాయంత్రం చెబుతానని రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఈ స్థానంపై ఎటూ తేల్చడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. తన కంటే సమర్థులుంటే టికెట్‌ ఇవ్వాలని తేల్చి చెప్పారు.

రాయపాటి సాంబశివరావు
author img

By

Published : Mar 14, 2019, 4:30 PM IST

రాయపాటి సాంబశివరావు
నరసరావుపేట లోక్​సభ నియోజకవర్గం అభ్యర్థిత్వం విషయంలో హామీ రాకపోవడంపై ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తితో ఉన్నారు. నరసరావుపేట టికెట్ విషయంలో తనకంటే సమర్థులు ఎవరున్నారని ప్రశ్నించారు. తనకన్నా సమర్థులు ఉంటే టికెట్ ఇవ్వొచ్చని చెప్పారు. టికెట్ తనకిస్తే మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వైకాపా నేతలు తన కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని తెలిపారు. టికెట్ ఇవ్వకుంటే సాయంత్రం భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చిన రాయపాటి...ముఖ్యమంత్రిపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ సీటుపై భరోసా ఇవ్వకుండా ఆలోచిస్తామన్నారు. సత్తెనపల్లి టిక్కెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశానని... కోడెలకు ఇస్తామని అధినాయకత్వం చెప్పగా అంగీకరించినట్టు వెల్లడించారు.

రాయపాటికి మంత్రి ఫోన్

అలక సంగతి తెలుసుకున్నమంత్రులులోకేశ్‌,ప్రత్తిపాటి పుల్లారావు..రాయపాటికి ఫోన్‌ చేశారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

SNTV Daily Planning, 0800 GMT
Thursday 14th March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction following Dynamo Kiev v Chelsea, UEFA Champions League Round of 16, second leg. Expect at 2200.
SOCCER: Reaction following Arsenal v Rennes, UEFA Europa League Round of 16, second leg. Expect at 2355.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures, including FA Cup quarter-final ties. Expect coverage throughout the day.
SOCCER: Real Madrid and Spain star Isco appears at sponsor event. Expect at 2100.
SOCCER: Preview of Algeria's biggest derby match between USM Algiers and MCA Algiers, amid ongoing political turmoil in the North African country. Expect at 2000.
TENNIS: Action from the ATP World Tour Masters 1000, BNP Paribas Open in Indian Wells, California, USA.  Expect coverage throughout the day's play.
TENNIS: Action from the WTA, BNP Paribas Open in Indian Wells, California, USA. Expect coverage throughout the day's play.
FORMULA 1: Preview ahead of the Australian Grand Prix. Already running with update to follow.
FORMULA 1: Driver reaction and news coverage ahead of season-opening race in Melbourne. Expect at 1200.
CYCLING: Stage 5 in the Paris-Nice, Barbentane to Barbentane, France. Expect at 1630.
CYCLING: Stage 2 in the Tirreno-Adriatico, Camaiore to Pomarance, Italy. Expect at 1630.
RUGBY: England head coach Eddie Jones and player hold press conferences before Six Nations match against Scotland. Expect at 1400.
BASKETBALL: Highlights from Round 26 games in the Euroleague:
Khimki M. v Real Madrid. Expect at 1900.
Zalgiris Kaunas v Bayern. Expect at 2000.
Maccabi Tel Aviv v Anadolu Efes. Expect at 2100.
Olimpia Milano v Olympiakos. Expect at 2200.
Gran Canaria v Darussafaka. Expect at 2230.
WINTER SPORT: FIS Alpine Ski World Cup, Men's Super G from Soldeu, Andorra. Expect at 1230.
WINTER SPORT: FIS Alpine Ski World Cup, Ladies' Super G from Soldeu, Andorra. Expect at 1130.
WINTER SPORT: FIS Ski Jumping World Cup, Men's HS 138 from Trondheim, Norway. Expect at 1500.
GAMES: Highlights from the Nomad Universe in Riyadh, Saudi Arabia. Expect at 2000.
SPECIAL OLYMPICS: Opening ceremony of the Abu Dhabi 2019 Special Olympics World Summer Games. Expect at 1700.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.