ఇవి కూడా చదవండి....
తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు, మంచు లక్ష్మి - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీనటి మంచు లక్ష్మీ దర్శించుకున్నారు. కుంటుంబసమేతంగా విచ్చేసిన సింధుకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
SDF
తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీనటి మంచు లక్ష్మీదర్శించుకున్నారు. కుంటుంబసమేతంగా విచ్చేసిన సింధుకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరిన్ని పతకాలుసాధించాలని ఆ వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు పీవీ సింధుతెలిపారు.
ఇవి కూడా చదవండి....
Intro:AP_ONG_81_20_TDP_PRACHAARAM_AV_C7
యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో తెదేపా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. పట్టణం లోని వడ్డే బజార్ లో తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ప్రతి ఇంటిటికి తిరిగి ఓట్లు అభ్యర్దిస్తున్నారు. ఇస్ర్తీ బండి వద్ద ఇస్త్రీ చేస్తూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.
Body:తెదేపా ప్రచారం.
Conclusion:8008019243