ప్రకాశం జిల్లాలోని చీరాలను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. జిల్లాకు కావాల్సిన అన్ని లక్షణాలు చీరాలకు ఉన్నాయని వారన్నారు. చీరాల- పేరాల ఉద్యమకారుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుతో నూతన జిల్లా కావాలని కోరారు. అనంతరం చీరాల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చదవండి..కోతికి అంత్యక్రియలు.. మానవత్వం చాటిన యువకులు