ETV Bharat / briefs

కడపలో నగరపాలక కార్మికుల ధర్నా - kadapa

కడప నగరపాలక కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో మున్సిపల్​ కార్మికులు ధర్నా చేశారు. మూడు నెలల నుంచి పెండిగ్​లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ..నిరసన చేపట్టారు. పలుమార్లు విన్నవించినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని వాపోయారు. సమస్యను తక్షణం పరిష్కరించకపోతే..సమ్మె చేస్తామని స్పష్టం చేశారు.

కడపలో నగరపాలక కార్మికుల ధర్నా
author img

By

Published : Apr 25, 2019, 3:28 PM IST

కడప మున్సిపల్​ కార్యాలయం ఎదుట పురపాలక కార్మికులు ధర్నా చేశారు. పెండింగ్​లో ఉన్న 3 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ..నిరసన చేశారు. అధికారులు పట్టించుకోవటం లేదని వాపోయారు. తక్షణం బకాయిల విడుదల చేయకపోతే త్వరలో సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు.

మున్సిపల్​ కార్యాలయం ఎదుట ధర్నా

ఇవీ చదవండి..ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్‌ తరఫున సీమ బిడ్డ

Hyderabad, Apr 25 (ANI): A woman from Hyderabad said an agent sent her daughter to Qatar to look after a patient but she's now being allegedly tortured and not being allowed to return. Agent had approached her daughter and offered Rs 40000 to look after her ailing sister in Qatar. While speaking to ANI, her mother Tabassum Begum said, "My daughter is a nurse. An agent had approached her and offered Rs 40000 to look after her ailing sister in Qatar. But they're torturing and starving her, making her work as domestic help. They are demanding Rs 1.5 Lakh for her return. I am poor, how can I arrange that. Sushma ji to help"
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.