ETV Bharat / briefs

రోడ్డు కావాలి - politics

అవంతి సీ ఫ్రోజెన్ ఫుడ్స్ కంపెనీ ఎదుట ఎర్రవరం పరిసర గ్రామ ప్రజలు ధర్నా చేశారు. సంస్థ ఒత్తిళ్లతోనే రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని ఆందోళన చేశారు.

రోడ్డు కావాలి
author img

By

Published : Mar 7, 2019, 3:40 PM IST

రోడ్డు నిర్మాణం కోసం ధర్నా
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో అవంతి సీ ఫ్రొజెన్ ఫుడ్స్ కంపెనీ వద్ద ప్రజలు ఆందోళన చేశారు. ఎర్రవరం నుంచి పెద్దనాపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగించాలని ధర్నాకు దిగారు. సంస్థ యజమాన్యం జోక్యంతోరహదారి నిర్మాణం నిలిచిపోయాయని ధ్వజమెత్తారు.నిరసనతో కంపెనీ బస్సులు, ప్రజా వాహనాల రవాణాకు అంతరాయమేర్పడింది.పరిస్థితిసమీక్షించిన ఏలేశ్వరం ఎస్సై అప్పలనాయుడు...సంస్థ, ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడుతామని ఇచ్చిన హామీతో ఆందోళనకారులు నిరసన విరమించారు.
undefined

Intro:ap_rjy_61_07_villagers_fight_for road_avb_c10

Body:తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద అవంతి సీ ఫ్రోజెన్ ఫుడ్స్ కంపెనీ వద్ద పలు గ్రామాల ప్రజలు ధర్నా కి దిగారు.. ఎర్రవరం నుండి పెద్దనాపల్లి గ్రామం వరకు రోడ్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.. రోస్డ్ విస్తరణ పనులు కొద్దిమేర చేసి ఆర్ అండ్ బి అధికారులు నిలిపివేశరని దీంతో పది గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు కు గురవుతున్నారు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.. రోడ్ పనులు నిలిచిపోవటానికి అవంతి కంపెనీ యాజమాన్యం కూడా కారణం అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.. కంపెనీ ఎదుట వివిద గ్రామాల ప్రజలు నిరసనకు దిగడంతో కంపెనీ పనిచేస్తున్న మహిళలు వాహనాలు తో పాటు వివిధ గ్రామాల వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఏలేశ్వరం ప్రత్తిపాడు.ఎస్ ఐ లు అప్పలనాయుడు బాలాజీ లు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు..కంపెనీ ప్రతినిధులు ఆర్ అండ్ బీ అధికారులు తో మాట్లాడతామని ఎస్ ఐ లు హామీ ఇవ్వటం తో గ్రామస్తులు వైదొలిగారు..శ్రీనివాసరావు ప్రత్తిపాడు 617..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.