ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగం.. ఆర్టీజీఎస్..సమాచారం... తమకు సహాయక చర్యలకు ఎంతగానో ఉపయోగపడిందని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఫొని తుపానుపై సమాచారాన్ని నిరంతరం ఒడిశాకు అందించింది. ఆర్టీజీఎస్ సీఈవో బాబు స్టేట్ కమాండ్ సెంటర్‌లో ఉండి పరిస్థితి సమీక్షించారు. ఆర్టీజీఎస్ విలువైన సేవలు అందించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఒడిశా అధికారులు ప్రశంసలు తెలిపారు.
ఫొనిపై ఆర్టీజీఎస్ అద్భుత సమాచారం అందించింది : ఒడిశా ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ.. విపత్కర పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేస్తోందని మరోసారి రుజువైంది. ఫోని తుపాను ప్రభావంపై ఏపీ ప్రభుత్వ విభాగం ఆర్టీజీఎస్ అద్భుత సమాచారం అందించిందని ఒడిశా ప్రభుత్వం కితాబిచ్చింది. తుపాను తీవ్రతపై ముందస్తు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ..తమకు సహకరించిన ఆర్టీజీఎస్కు కృతజ్ఞతలు తెలిపింది.
ఫొనిపై ఆర్టీజీఎస్ అద్భుత సమాచారం అందించింది : ఒడిశా ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగం.. ఆర్టీజీఎస్..సమాచారం... తమకు సహాయక చర్యలకు ఎంతగానో ఉపయోగపడిందని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఫొని తుపానుపై సమాచారాన్ని నిరంతరం ఒడిశాకు అందించింది. ఆర్టీజీఎస్ సీఈవో బాబు స్టేట్ కమాండ్ సెంటర్‌లో ఉండి పరిస్థితి సమీక్షించారు. ఆర్టీజీఎస్ విలువైన సేవలు అందించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఒడిశా అధికారులు ప్రశంసలు తెలిపారు.
Intro:శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా బోర్డర్ ఇచ్చాపురంలో లో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం 14 .2 సెంటీమీటర్లు గా నమోదయింది పూరికి ఆగ్నేయ దిశలో తీరం దాటిన నేపథ్యంలో ఇక్కడ యంత్రాంగం అప్రమత్తమైంది ఒరిస్సా దా గేట్లు తెరిచిన అప్పటికి కూడా ఇప్పటివరకు ఇచ్చాపురం బహు దా నది లో 5 మీటర్ల ఎత్తులు లో నీరు పోటెత్తుతుంది ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం చెట్లు విద్యుత్ స్తంభాలు నెలకొనడం గాని జరగలేదు 11:30 ప్రాంతం తీరం దాటే సమయంలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇందులో భాగంగా విశాఖ నుంచి కాశీ వరకు పయనించే యాత్రికులు ఇచ్చా పురం వద్ద బస్సులు ఆపివేశారు రు
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ