ETV Bharat / briefs

జీవితాంతం ప్రజాసేవకే అంకితం: తారకరత్న - ap latest

సీఎం చంద్రబాబు సైన్యాధ్యక్షుడైతే.. మా కుటుంబమంతా సైనికుల్లాగా మీ కోసం పోరాడుతామని సినీ నటుడు నందమూరి తారకరత్న అన్నారు. వెంకటగిరిలో జరిగిన తెదేపా రోడ్​షోలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు మద్దతుగా ప్రచారం చేశారు.

నందమూరి తారకరత్న
author img

By

Published : Mar 30, 2019, 5:49 PM IST

వెంకటగిరిలో తెదేపా రోడ్​ షో
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబును మళ్లీ గెలిపించాలని సినీ నటుడు నందమూరి తారకరత్న కోరారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నిర్వహించిన రోడ్​షోలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా కురగొండ్ల రామకృష్ణను ఎన్నుకోవాలని అభ్యర్థించారు. తమ కుటుంబమంతా జీవితాంతం ప్రజాసేవకు అంకితమవుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 2500 కోట్లు వెచ్చించి ప్రగతి సాధించామని.. మూడోసారీ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ ఆకాంక్షించారు.

ఇవీ చదవండి..తెదేపానే గెలిపించండి : నందమూరి తారకరత్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.