టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రవిప్రకాశ్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్ రవిప్రకాశ్‌కు సుప్రీంకోర్టు సూచించింది. జూన్ 10న విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. 41ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌ను ఆదేశించింది. అరెస్టు చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది.
హైకోర్టులోనే తేల్చుకోండి.. రవిప్రకాశ్‌కు సుప్రీం సూచన! - raviprakash
raviprakash
2019-06-03 16:36:33
2019-06-03 16:36:33
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రవిప్రకాశ్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్ రవిప్రకాశ్‌కు సుప్రీంకోర్టు సూచించింది. జూన్ 10న విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. 41ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌ను ఆదేశించింది. అరెస్టు చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది.
Intro:Body:Conclusion:
Last Updated : Jun 3, 2019, 5:00 PM IST