పారిశుద్ధ్య కార్మికుల వేతనం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. పలు జిల్లాల్లో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సీఐటీయు ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ సంబరాల్లో మహిళలు చిందేశారు. సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారని ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవీ చదవండి..వేతనాల పెంపుపై పొదుపు సంఘాలు హర్షం