ETV Bharat / briefs

నగర, పురపాలక సంఘాలకు త్వరలోనే ఎన్నికలు: బొత్స

నగర, పురపాలక సంఘాలకు త్వరలనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆగస్టు 15 నుంచి వార్డు వాలంటీర్ల విధానం అమలవుతుందని చెప్పారు.

ap minister bosta
author img

By

Published : Jul 2, 2019, 7:44 PM IST

విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి మున్సిపల్‌ కమిషనర్ల కార్యశాలలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. త్వరలో నగరపాలక, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రిజర్వేషన్లు, విలీన గ్రామాలపై కొన్ని అవరోధాలున్నాయన్న మంత్రి... తమది స్నేహపూర్వక ప్రభుత్వమని చెప్పారు. ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు ఉండవని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కాకుండా కాగితాల్లో అంతా బాగుందనే భావన తేవొద్దని అన్నారు. పట్టణాలు, నగరాల్లో తాగునీరు, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కమిషనర్లు... బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లి సహకరించాలని సూచించారు. అలసత్వంతో వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆగస్టు 15 నుంచి వార్డు వాలంటీర్ల విధానం అమలవుతుందని తెలిపారు.

త్వరలో నగరపాలక, పురపాలక సంఘాలకు ఎన్నికలు: బొత్స

Intro:ap_atp_58a_27_minister_hostel_nidra_avb_c10
Date:27-06-2019
Center:penukonda
Contributor:c.a.naresh
Cell:9100020922
Employees id: AP100099

అనంతపురం జిల్లా పెనుకొండలోని బి సి హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన బి సి శాఖ మాత్యులు శంకర్ నారాయణ తనిఖీలో భాగంగా హాస్టళ్లలో మరుగుదొడ్లు నీటి సమస్య మరియు భోజన వసతి పిల్లలు పడుకొనే పడకలగది ని పరిశీలించి,పిల్లలకు సరైన భోజనం మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఎలాఉన్నాయో ప్రత్యేకంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అయితే విద్యార్థులకు సంబందించిన సౌకర్యాలు సరిగా లేకపోవటం తో సంబంధిత అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు తదుపరి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు రాష్ట్రంలో ని అన్ని బి సి హాస్టల్ లను తనిఖీచేయడం జరుగుతుందని అన్నీ మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని తెలియచేశారు
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ కలిగించిన ఉపేక్షించబోమని అధికారులను హెచ్చరించారు. హాస్టల్ లోని పిల్లలతో కలిసి పడుకుని వారితో వసతుల గురించి తెలుసుకొన్నారు రాత్రంతా హాస్టల్ లొనే నిద్రపోయారు.
బైట్
శంకర్ నారాయణ బి సి సంక్షేమ శాఖ మంత్రి

.Body:ap_atp_58a_27_minister_hostel_nidra_avb_c10Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.