ఇవీ చదవండి...మోదీ పాలనలో ధనవంతులదే రాజ్యం: రాహుల్
మోదీ చరిష్మా.. రెండు స్థానాల్లో రాహుల్ పోటీ: జీవీఎల్
రాహుల్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారంటే.. మోదీ చరిష్మా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చాన్నారు భాజపా ఎంపీ జీవిఎల్. ఈసారి తెదేపా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.
జీవీఎల్ నరసింహారావు
ప్రధాని మోదీ చరిష్మా చూసి.. రాహుల్ వంటి నాయకుడే రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. జాతీయనేతలతో ప్రచారం చేయిస్తున్న చంద్రబాబు.. తెదేపాకు వ్యతిరేకంగా వీస్తున్న పవనాలను గుర్తించట్లేదని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్..తెదేపాను ఎందుకు వ్యతిరేకించట్లేదని ప్రశ్నించారు. జాతీయస్థాయి విపక్ష కూటముల్లో ఐక్యత లోపించిందని విమర్శించారు.
ఇవీ చదవండి...మోదీ పాలనలో ధనవంతులదే రాజ్యం: రాహుల్
Intro:ap_tpg_81_31_kotaruabbayyachowdary_ab_c14
Body:ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించేలా నవరత్నాలు రూపొందించారని వై ఎస్ ఆర్ సి పి దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి అన్నారు దెందులూరు మండలం కొవ్వలి దోసపాడు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటి రెండు సంవత్సరాల్లోనే ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ప్రస్తుతం సమస్యలు చెప్పుకోవడానికి వెళితే అధికార పార్టీ నాయకులు అవమానిస్తున్నారంటూ తెలిపారు ప్రతి ఒక్కరు తాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు
Conclusion: