ETV Bharat / briefs

మళ్లీ రాజుకున్న రఫేల్​ రగడ - రఫేల్

రఫేల్​ యుద్ధవిమానాల ఒప్పందం వివాదం మళ్లీ రాజుకుంది. రాహుల్​ గాంధీ ప్రధానిని చౌకీదార్​ చోర్​ హై అని ధ్వజమెత్తారు. మరోవైపు రఫేల్ ఒప్పందంపై రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని మాజీ భారత రక్షణ కార్యదర్శి జి.మోహన్​కుమార్ ఆరోపించారు.

మళ్లీ రాజుకున్న రఫేల్
author img

By

Published : Feb 9, 2019, 12:07 AM IST

రఫేల్​ యుద్ధవిమానాల ఒప్పందం వివాదం మళ్లీ రాజుకుంది. తాజాగా కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మరోసారి రఫేల్​ ఒప్పందం ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. చౌకీదార్​ చోర్​ హై అని ధ్వజమెత్తారు. ప్రధాని కార్యాలయం నేరుగా ఫ్రాన్స్​ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిపిందని ఆరోపించారు.

మరోవైపు రఫేల్ ఒప్పందంపై రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని మాజీ భారత రక్షణ కార్యదర్శి జి.మోహన్​కుమార్ ఆరోపించారు.

రఫేల్​ వివాదంపై తాజాగా రాహుల్​ గాంధీ మోదీని, కేంద్రాన్ని విమర్శించిన కాసేపటికే మోహన్​ కుమార్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఫ్రాన్స్​ పర్యటన సందర్భంగా ప్రధాని కార్యాలయం నేరుగా ఫ్రాన్స్​ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుందని, రక్షణ శాఖను సంప్రదించకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారాయన.

RAFALE
మళ్లీ రాజుకున్న రఫేల్ రగడ
భారత సార్వభౌమధికారంపై ఫ్రాన్స్​ నుంచి లేఖ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తీసుకోలేదని భారత మాజీ రక్షణ కార్యదర్శి జి. మోహన్​ కుమార్​ ఆరోపించారు. యుద్ధ విమానాల ఒప్పందాల ఖర్చు గురించి ప్రధాని కార్యాలయం చూసుకుంటే అభ్యంతరం లేదు కానీ.. మిగిలిన విషయాల పట్ల రక్షణశాఖ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందన్నారు మోహన్. 2015 నుంచి 2017 వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు మోహన్​ కుమార్.
undefined

రక్షణ అధికారుల అభ్యంతరాలపై అప్పట్లో రక్షణ మంత్రి మనోహర్​ పారికర్ వివరణ లేఖ రాసారు. ఈ సమాంతర చర్చలు ప్రధాని కార్యాలయ జాయింట్​ సెక్రటరీ జావేద్​ అష్రాఫ్, ఫ్రాన్స్​ దౌత్యాధికారి లూయిస్​ వాసీ​ మధ్య 2015 అక్టోబర్​ 20న జరిగినట్లు తెలిపారు.

ప్రభుత్వానికి కాస్త ఊరట

RAFALE
మళ్లీ రాజుకున్న రగడ
ఫ్రాన్స్​ మాజీ ప్రధాని మానుయేల్​ వాల్స్​ 2016 సెప్టెంబర్​ 8న భారత ప్రధానికి రాసిన లేఖ శుక్రవారం బయటపడింది. భారత సార్వభౌమాధికారంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మాజీ ప్రధాని లేఖ ప్రాధాన్యం సంతరించుకొంది. భారత్​లో రఫేల్​పై ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు ఇరు పక్షాల సమ్మతితోనే జరిగాయని ప్రధాని మోదీకి లేఖ రాసారు వాల్స్.
undefined

రాహుల్​ గాంధీ ఆరోపణల విడియో కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

AP Video Delivery Log - 1300 GMT News
Friday, 8 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1259: Thailand Politics AP Clients Only 4195106
Future Forward party reacts to Thai princess' candidacy
AP-APTN-1252: Iran Supreme Leader No access Iran, No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4195105
Iran's Khamenei defends 'Death to America' chants
AP-APTN-1243: Brazil Football Club Fire 2 AP Clients Only 4195103
Drone images of Rio training ground ravaged by fire
AP-APTN-1240: UK Royals Awards AP Clients Only 4195102
Harry and Meghan attend Endeavour Fund awards
AP-APTN-1237: Turkey Collapse Rescue NO ACCESS TURKEY / ARCHIVE UNTIL FEB. 8, 2021 / NO SCREEN GRABS / TV AND INTERNET USE PERMITTED 4195101
Boy, 16, rescued, 2 days after Turkey building collapse
AP-APTN-1236: Brazil Football Club Fire No access Brazil; 7 days use only; Internet use: No access social media networks (such as but not limited to Facebook, Instagram, Twitter, YouTube, among others) 4195100
10 die in dorm fire at Rio football training ground
AP-APTN-1225: Turkey Khashoggi AP Clients Only 4195089
Khashoggi fiance reacts to UN report on his murder
AP-APTN-1203: ARCHIVE Brazil Training Ground AP Clients Only 4195093
ARCHIVE of Rio training ground where 10 died in fire
AP-APTN-1146: Sudan Protester Death AP Clients Only 4195088
Govt probe says Sudan protester died in police custody
AP-APTN-1131: India Bangladesh 2 AP Clients Only 4195084
India and Bangladesh officials sign bilateral deals
AP-APTN-1127: Pakistan Naval Exercise AP Clients Only 4195082
45 nations join AMAN 2019 naval exercises
AP-APTN-1126: France Italy Dispute AP Clients Only 4195076
France spokesman on diplomatic row with Italy
AP-APTN-1111: World Sala Tributes Please See Script 4195077
Sala's sister and top players post tributes to footballer
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.