'కరవును దూరం చేయడానికి కృషి చేశాం'
నిత్యం కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు...హంద్రినీవా నదీ జలాలను తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
మంత్రి కాలవ శ్రీనివాసులు
sample description