ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు దాడులు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి కుకుర్‌కొండి గ్రామానికి మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించారు. గుజా కవాసి, ముసాసోడీ, ఉంగాకల్‌మడి అనే వ్యక్తులను అపహరించారు. అనంతరం తులసీ పహాడ్ వద్ద ప్రజా కోర్టు నిర్వహించి గుజా కవాసిని హత్య చేశారు. మిగిలిన ఇద్దరికి చితకబాది విడిచిపెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవలే పెదబయలు మండలంలో ఒక గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. తాజా ఘటనతో ఏవోబీలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.
ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తిని హత్య చేసిన మావోయిస్టులు - naxals
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు దాడులు మెుదలయ్యాయి. మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కుకుర్‌కొండి గ్రామానికి చెందిన గుజా కవాసిని ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు దాడులు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి కుకుర్‌కొండి గ్రామానికి మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించారు. గుజా కవాసి, ముసాసోడీ, ఉంగాకల్‌మడి అనే వ్యక్తులను అపహరించారు. అనంతరం తులసీ పహాడ్ వద్ద ప్రజా కోర్టు నిర్వహించి గుజా కవాసిని హత్య చేశారు. మిగిలిన ఇద్దరికి చితకబాది విడిచిపెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవలే పెదబయలు మండలంలో ఒక గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. తాజా ఘటనతో ఏవోబీలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
note;AP_ONG_11_30_ZP_SARVA_SABHYA_SAMAVESAM_AVB_AP 10072 ఫైల్ నేమ్ తో ఉదయం విజువల్స్ పంపడం జరిగింది
AP_ONG_11_30_ZP_SARVA_SABHYA_SAMAVESAM_BYTES_AP 10072 ఫైల్ నేమ్ తో బైట్స్ పంపడం జరిగింది
................................
ప్రకాశం జిల్లా ఒంగోలు పాత జడ్పీ సమావేశ మందిరంలో చివరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు . జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు బాలినేని శ్రీనివాసుల రెడ్డి, ఆదిమూలపు సురేష్ , ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు , తేదేపా ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ , ఎంపీటీసీ , జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. మంత్రులుగా భాద్యతలు స్వీకరించిన బాలినేని , ఆదిమూలపు సురేష్ తో పాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఈసందర్భంగా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు ఘనంగా సన్మానించారు. నూతనంగా బాద్యతలు స్వీకరించిన కలెక్టర్ పోలా భాస్కర్ ని సత్కరించారు. ఈసందర్భంగా 5 సంవత్సరాల కాలంలోని అనుభవాలను ఎంపీటీసీ , జడ్పీటీసీ సభ్యులు సమావేశంలో పంచుకున్నారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికలు నేరుగా నిర్వహించాలని ఈ సందర్భంగా సభ్యులు తీర్మానించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నీటి సమస్యపై చర్చించారు. అనంతరం మంత్రులు మాట్లాడారు ....ఏప్రెల్ నెల నాటికి వెలుగొండ మెదటి టన్నెల్ పనులు పూర్తిచేయడంతో పాటు రెండు సంవత్సరాలలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేసి పశ్చిమ ప్రకాశం జిల్లా ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఎన్నికల అనంతరం రాజకీయాలతో అతీతంగా అందరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెలతామని తెలిపారు . అంతకుముందు మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ...వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఏ ప్రభుత్వానికి మనుగడ ఉండదదని జరిగిన ఎన్నికల్లో నిరూపితమయ్యిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను కూల్చి వేసి కొత్త భవనాలు నిర్మించే ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు . నూతన భవన నిర్మాణాలకు ప్రకాశం జిల్లా నుంచే శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకొని బాలికలే భవిష్యత్తు ..చదవాలి ఎదగాలి పేరుతో నూతన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు...బైట్స్
బాలినేని శ్రీనివాసులరెడ్డి, మంత్రి
ఆదిమూలపు సురేష్ , మంత్రి Body:ONGOLEConclusion:9100075319