ETV Bharat / briefs

24 గంటల్లో అల్పపీడనం.. 3 రోజుల పాటు వర్షాలు - coastal andhra

ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం
author img

By

Published : Jun 30, 2019, 10:49 AM IST

రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 48 గంటల్లో వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయన్నారు. రానున్న మూడు రోజుల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని వెల్లడించారు. మంగళవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే సూచనలున్నాయని అప్రమత్తం చేశారు.

ఇదీ చదవండి:

' రాష్ట్రాభివృద్ధిలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలి'

Intro:Ap_Vsp_61_28_Rally_Against_Child_Abuse_Ab_C8

Body:హనుమకొండ లో తొమ్మిది నెలల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోనీ మా సంస్కృతి కళాపరిషత్ ఆధ్వర్యంలో ఎస్ వి వి పి కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు మహిళల రక్షణకు సరైన చట్టాలు లేక మహిళలు చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి అని మా సంస్కృతి కళా పరిషత్ చైర్మన్ లక్ష్మీ భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు మహిళల రక్షణకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 10 రోజుల్లోనే శిక్షపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంవిపి కాలనీ లో భారీ ర్యాలీ నిర్వహించారు
---------
బైట్ లక్ష్మీ భార్గవి మా సంస్కృతి కళా పరిషత్ చైర్మన్ విశాఖపట్నం
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.