ETV Bharat / briefs

నాటి గృహ కల్ప.. నేటి అర్బన్ హౌసింగ్ మధ్య తేడా చూశారా? - mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేష్.. నియోజకవర్గ పరిధిలోని 27, 29, 31వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గత పాలకులు కట్టిన ఇళ్లు, తెదేపా హయాంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పరిధిలోని గృహాలను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. నాణ్యతలో తేడాను ప్రజలకు వివరించారు.

lokesh
author img

By

Published : Apr 4, 2019, 1:12 PM IST

Updated : Apr 4, 2019, 7:29 PM IST

lokesh
గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేష్.. నియోజకవర్గ పరిధిలోని 27, 29, 31వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గత పాలకులు కట్టిన ఇళ్లు, తెదేపా హయాంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పరిధిలోని గృహాలను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. నాణ్యతలో తేడాను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని కొందరు ప్రజలు లోకేష్ కు ఆవేదనగా చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాగానే.. సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా.. ఎన్టీఆర్ గృహ సముదాయాల ఎదుట లోకేష్ సెల్ఫీ దిగారు. ఉత్సాహంగా ప్రజలను కలిశారు. ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరించారు. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి తెదేపా అధికారంలోకి రావాలని ఓటర్లకు చెప్పారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు.

Intro:ap_knl_31_04_RTS_MD_Visit_ab_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ను ఆ సంస్థ ఎండి సురేంద్రబాబు తనిఖీ చేశారు. ఆర్ టి సి డిపో కలియతిరిగి వివిధ విభాగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన బస్సు డ్రైవర్ లు,కండక్టర్లను ఎండి ప్రశంసా పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలన్నారు. బస్సు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు మెలకువలు పాటిస్తూ అప్రమత్తంగా బస్సులను నడపాలని అన్నారు.బైట్:సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.

Body:ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు

Conclusion: డిపో తనికి
Last Updated : Apr 4, 2019, 7:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.