ETV Bharat / briefs

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోండి! - ec

​​​​​​​రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ దిల్లీలో తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి.. ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ఏపీలో ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉందని ఆరోపించారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోండి
author img

By

Published : Mar 12, 2019, 4:38 PM IST

Updated : Mar 12, 2019, 5:37 PM IST

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోండి!
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో చిత్రీకరణ పూర్తయినలక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా...వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర విడుదల నిలిపివేయాలని కోరుతూ దిల్లీలో తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీకి ఫిర్యాదు చేశారు. సినిమా.. ఏపీలో ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉందని ఆరోపించారు. ఈ నెల 22న విడుదల కానున్న సినిమాను ఆపాలని కోరారు. సినిమాలో సీఎం చంద్రబాబు పాత్రను తప్పుగా చిత్రీకరించారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. ఎన్నికలు జరగనున్నఏప్రిల్‌ 11 వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు కాపీ స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ ప్రతినిరాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారికి పంపించింది.

Ahmedabad (Gujarat), Mar 12 (ANI): The Congress party is all set to start its campaign in the prime minister's home state with a bang by holding its Central Working Committee (CWC) meeting at the Sardar Patel Memorial in Ahmedabad on Tuesday. On the anniversary of Dandi March, Congress president Rahul Gandhi and his party leaders held prayer meeting in Gandhi Ashram at Sabarmati to create the right ambience by recalling the legacies of Father of the Nation, Mahatma Gandhi and Iron Man of India Sardar Vallabhbhai Patel. Former prime minister Dr Manmohan Singh and party senior leaders including Mallikarjun Kharge, Ahmed Patel, Ghulam Nabi Azad were also present in the prayer meeting. The CWC meeting and public rally scheduled after the same is expected to set the election tone in a state, where the opposition party had staged its best show for over two decades during the 2017 assembly elections. The meeting will exert considerable pressure on the ruling Bharatiya Janata Party (BJP), which is desperate to repeat its 2014 feat of winning all the 26 seats from the state.
Last Updated : Mar 12, 2019, 5:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.