ETV Bharat / briefs

కోల్​కతా వైద్యులకు మద్దతుగా సిద్ధార్థ వైద్యుల ర్యాలీ

author img

By

Published : Jun 15, 2019, 3:20 PM IST

కోల్​కతాలో వైద్య విద్యార్థులపై దాడికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హేయమైన ఘటనను ఖండిస్తూ విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులు వినూత్నంగా ర్యాలీ చేశారు.

కోల్​కతా వైద్యులకు మద్దతుగా సిద్ధార్థ వైద్యుల ర్యాలీ
పశ్చిమ బంగా వైద్యులకు మద్దతుగా....
బెంగాల్​లో జూడాలపై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులు వినూత్నంగా ర్యాలీ చేశారు. మెడికోలు, జూడాలు తలకు కట్టుకొని బెంగాల్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. వైద్యులకు రక్షణ కల్పించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ.. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి...పట్టు వీడని జూడాలు- దీదీ క్షమాపణకై డిమాండ్​

Lucknow (UP), Jun 15 (ANI): Challan services using thermal printers have been started on Friday in Uttar Pradesh's Lucknow. One hundred and ninety-three thermal printers have been provided to the traffic department of the city. After being issued e-challan with the thermal printer, fine will have to be deposited immediately by defaulters. Those who ride without helmets will be fined Rs 500 the first time. Heavy penalty will be levied on breaking the one-way rule; driving without using a seat belt and signal breaking will attract heavy fines too. The traffic department will be getting card swiping machine soon so that fines could be levied smoothly.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.