ఓట్లతో మార్పునకు నాంది పలకాలి: పవన్‌కల్యాణ్ - జనసేన
బీఎస్పీ అధినేత్రి మాయావతి... కుల వ్యవస్థ ప్రభావం బలంగా ఉండే ఉత్తరప్రదేశ్ నుంచి నాలుగుసార్లు సీఎం కావడం ఆమె నాయకత్వ గొప్పతనాన్ని చాటుతుందన్నారు పవన్ కల్యాణ్. విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో బీఎస్పీ, జనసేన బహిరంగ సభకు మాయావతితో కలిసి హాజరైన జనసేనాని... మాయావతిని మాతృమూర్తిగా అభివర్ణించారు...
బహుజన జనసేన విజయభేరి