ETV Bharat / briefs

మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంపై సీఎం దృష్టి - ap politics

మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంపై ముఖ్యమంత్రి జగన్​ ప్రత్యేక దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని ఆదేశించారు.

మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంపై సీఎం దృష్టి
author img

By

Published : Jun 12, 2019, 8:29 AM IST

Updated : Jun 12, 2019, 9:07 AM IST

అవినీతికి ఆస్కారం లేని పాలన చేస్తానని పదేపదే చెబుతున్న సీఎం జగన్... రాష్ట్ర మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓఎస్డీ, వ్యక్తిగత కార్యదర్శి, పీఏలను నియమించేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని సహచరులకు సూచించారు. ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారో తనకు తెలియజేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి తీసుకోవద్దని సూచించారు . ఈ విషయాలను ప్రస్తావిస్తూ...సీఎం కార్యాలయం ప్రధాన సలహాదారు అజేయ కల్లం నుంచి మంత్రులకు లేఖలు పంపించారు.

ఇవీ చదవండి...'శాసనసభ తొలి సమావేశాలకు వేళాయే'

Intro:గమనిక దీనికి సంబంధించిన విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా పంపడం జరిగింది గమనించగలరు

ap_cdp_41_12_ pelina_trancefarmar_av_g3
place: prodduturu
reporter: madhusudhan

కడప జిల్లా ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలో ఈ రాత్రి ఇ ట్రాన్స్ఫార్మర్ పేలింది దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వచ్చాయి .ట్రాన్స్ఫారం దగ్గర లో ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. స్థానికులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎవరిని ట్రాన్స్ ఫారం వద్దకు వెళ్లనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Body:a

Conclusion:a
Last Updated : Jun 12, 2019, 9:07 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.