ఇవీ చూడండి : వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్ ఎన్నిక
ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలి: జగన్ - సీఎం
తాడేపల్లిలోని జగన్ నివాసంలో వైకాపా పార్టమెంటరీ సమావేశం జరిగింది. ఎన్నికల్లో గెలుపొందిన 22 మంది వైకాపా ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంటరీ నేత ఎంపిక బాధ్యతను ఎంపీలంతా జగన్‌కే అప్పగించారు.
వైకాపా అధ్యక్షుడు జగన్
గుంటూరు జిల్లా తాడేపల్లి జగన్ నివాసంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 22 మంది ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేతను పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించాలని ఎంపీలు కోరారు. ఈ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. నేతలంతా ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి : వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్ ఎన్నిక
Surat (Gujarat), May 25 (ANI): A local named Ketan is a hero for the survivors of Surat fire. Since the fire brigade came late, Ketan managed to save some students on his own. Speaking to ANI, Ketan told, "There was smoke, I did not know what to do. I took the ladder, first helped the children get out of the place, managed to save 8-10 people. Later I managed to rescue 2 more students. Fire brigade came after 40-45 minutes." The fire claimed lives of at least 20 people.