ఉండవల్లిలోని హైకోర్టు తాత్కాలిక సీజే నివాసంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటించడం కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేతో చర్చించారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో 45 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో సీఎం పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. సీజే నివాసానికి వెళ్లిన జగన్ వెంట న్యాయనిపుణులు, ఇతర నేతలు ఉన్నారు.
జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో సీఎం జగన్ భేటీ - jagan meet justice praveen kumar
తాత్కాలిక సీజే జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌పై జ్యుడీషియల్ కమిటీ వేసే అంశంతో పాటు అనేక అంశాలపై చర్చించారు.
jagan-meet-justice-praveen-kumar
ఉండవల్లిలోని హైకోర్టు తాత్కాలిక సీజే నివాసంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతను పాటించడం కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై ఏసీజేతో చర్చించారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో 45 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో సీఎం పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. సీజే నివాసానికి వెళ్లిన జగన్ వెంట న్యాయనిపుణులు, ఇతర నేతలు ఉన్నారు.
Intro:ఉపాధి హామీ పథకంలో అక్రమంగా సొమ్ము దోచుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు jeelugumilli ఎంపీడీవో అన్నపాలిన కు వినతి పత్రం అందజేశారు పోలవరం నియోజవర్గం జీలుగుమిల్లి మండలం సిరి వారి గూడెం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు మంగళవారం ఎంపీడీవో కు తమ సమస్యలు వివరించారు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వ్యక్తి పనికి రాని వారి పేర్లను కూడా నమోదు చేస్తూ అక్రమంగా సొమ్ము కాల్ కాజేస్తున్నారని అని ఆరోపించారు అలాగే కూలీలకు రావలసిన సొమ్ము లో కూడా తప్పుడు లెక్కలు రాస్తూ దోచుకుంటున్నారని అటువంటి ఇ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో siri venkat వంక చెల్లమ్మ చిన్న వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్
Last Updated : Jun 4, 2019, 7:17 PM IST