ETV Bharat / briefs

రైతులను మరచి పెద్దలకు లబ్ది:మోదీపై రాహుల్

గుజరాత్​ వల్సాద్​ ర్యాలీలో మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాహుల్​. రైతులను విస్మరించి పారిశ్రామిక వేత్తల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు.

author img

By

Published : Feb 14, 2019, 9:50 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విమర్శనాస్త్రాలకు పదును పెట్టారు. తాజాగా ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్​లోని వల్సాద్​లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు రాహుల్​. రైతుల రుణాలు మాఫీ చేయటాన్ని విస్మరించిన మోదీ... దేశంలోని 15 మంది బడా పారిశ్రామిక వేత్తలకు రూ.3.5లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేశారని ఆరోపించారు.

undefined

" ప్రధానమంత్రి 15 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేశారు. మరి గుజరాత్​లోని ఆదివాసులకు ఎంత రుణం మాఫీ చేశారు. కాంగ్రెస్​ పార్టీ కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తుంది. దేశంలోని పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేస్తాం. డసో సంస్థతో మోదీ సమాంతర చర్చలు జరిపారు. కాపలదారే దొంగ అనే నినాదం ఫ్రాన్స్​లో ప్రాచుర్యం పొందింది. ఫ్రాన్స్​ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్​ హోలాండ్​ సైతం కాపలదారే దొంగ అని చెప్పాడు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షులు

రఫేల్​ ఒప్పందంపై కొనసాగిన విమర్శలు

రఫేల్​ ఒప్పందంపై సుప్రీం, కాగ్​ వంటి అత్యున్నత సంస్థలు మోదీకి క్లీన్​చీట్​ ఇచ్చినప్పటికీ రాహుల్​ గాంధీ ఆరోపణలను కొనసాగిస్తూనే ఉన్నారు. మధ్యంతర బడ్జెట్​లో కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలపైనా విమర్శలు గుప్పించారు రాహుల్​. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయం కింద రోజుకు రూ.17 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pampore - 14 February 2019
1. STILL Indian paramilitary soldiers carry remains of colleague at site of explosion
2. STILL Indian paramilitary soldiers patrol at site of explosion
3. STILL Indian paramilitary soldiers patrol at site of explosion  
4. STILL Ambulance drives on highway, traveling from site of explosion
STORYLINE:
At least 12 soldiers were killed and 40 others wounded on Thursday in a car bomb attack on a paramilitary convoy along a key highway in Indian-controlled Kashmir, security officials said.
They said the attack occurred as the convoy reached Pampore on the outskirts of the disputed region's main city of Srinagar.
One bus was destroyed and at least five other vehicles were damaged by the blast.
A paramilitary official said the destroyed bus was carrying at least 35 soldiers.
Authorities blamed rebels fighting against Indian rule for the attack.
The Greater Kashmir newspaper reported that militant group Jaish-e-Mohammed claimed responsibility for the attack.
It quoted a local news gathering agency as saying a militant rammed an explosive-laden car into the convoy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.