ETV Bharat / briefs

సర్వాంగ సుందరంగా ఐఐటి విద్యా ప్రాంగణం - iit yerpedu

తిరుపతి ఐఐటిలో మరో రెండు వారాల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు అద్దె ప్రాంగణాల్లో నడిపిన యాజమాన్యం... ఈ సంవత్సరం ఐఐటీలో తరగతులు ప్రారంభిస్తున్నారు.

సర్వాంగ సుందరంగా ఐఐటి విద్యా ప్రాంగణం
author img

By

Published : Jul 1, 2019, 7:31 PM IST

సర్వాంగ సుందరంగా ఐఐటి విద్యా ప్రాంగణం

మరో రెండు వారాల్లో ఐఐటి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి ఐఐటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏర్పేడు సమీప ఐఐటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మైదానాలు నిర్మించారు. విద్యార్థుల వ్యాయామానికి జిమ్​లో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. నూతన సాంకేతిక విధానాలతో వసతి గృహాలు, ల్యాబ్​లు, తరగతి గదులను నిర్మించారు. విశాలమైన క్యాంటీన్, అన్ని వసతులతో ఉన్న లైబ్రరీ, హెల్త్ కేర్ సెంటర్ సిద్ధం చేశారు. దీంతో ఏర్పేడులోని తిరుపతి ఐఐటి కొత్త విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుంది.

ఇదీ చదవండీ :

రైతు సమస్యల పై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి: చంద్రబాబు

Patiala (Punjab), Jun 29 (ANI): Minister of State for Youth Affairs, Sports and Minority Affairs, Kiren Rijiju on Saturday assured swift release of funds for prize money of players. He assured that there will not be any delay from the Central government. Recently, the Haryana government decided to transfer the cash prize directly into players' accounts, won medals in national and international competitions. Some of the players, however, claimed that they got reduced amount in their accounts.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.