ETV Bharat / briefs

ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష - wise'

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పేపర్-1 పరీక్ష 10 గంటలకు ప్రారంభమైంది. 169 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ కు లక్షా 14వేల 473మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రశాంతంగా జరుగుతున్న గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష
author img

By

Published : May 26, 2019, 12:00 PM IST

రాష్ట్రవ్యాప్తంగా 258 కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. 13 జిల్లాల్లోని ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. 169 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు లక్షా 14వేల 473మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షకు అరగంట ముందుగా అభ్యర్థులనులోనికి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి 12వరకు పరీక్ష జరిగితే... మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి..

మాస్టర్​మైండ్స్ దాతృత్వం.. గోశాలలకు విరాళం

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN
SHOTLIST:
TBS - NO ACCESS JAPAN
Tokyo – 26 May 2019
1. SOUNDBITE (Japanese) Shinzo Abe, Japanese Prime Minister:
"It is great weather today and it seems we are in a good mood for sumo. I would like to further solidify the US-Japan alliance in this new era of Reiwa."
STORYLINE:
Japanese Prime Minister Shinzo Abe has expressed his hope to "solidify" the US – Japan tie in Tokyo Sunday morning before he left for playing golf with the US President Donald Trump who is in Japan for four-day-visit.
Abe dressed in his blue golf blazer spoke to reporters that Sunday's weather was great for golf and "it seems we are in a good mood for sumo."
"I would like to further solidify the US Japan ties", added Abe before he walked out to take a helicopter to meet up with Trump for a round of golf.  
The pair played golf at the Mobara Country Club in Chiba, east of Tokyo, Sunday morning.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.