ETV Bharat / briefs

పత్తి మిల్లులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

గుంటూరులోని హిందుస్థాన్​ టీఎంసీ పత్తి మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోట్ల రూపాయలు విలువచేసే కాటన్​ బైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 4 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్​ సర్య్కూట్​ వలన ప్రమాదం సంభవించి ఉండొచ్చని సమాచారం.

పత్తి మిల్లులో అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 27, 2019, 12:22 AM IST

హిందుస్థాన్​ టీఎంసీ కాటన్​ మిల్లులో అగ్నిప్రమాదం
గుంటూరులోని బుడంపాడులో గల హిందుస్థాన్​ టీఎంసీ కాటన్​ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. 4 గంటలపాటు చెలరేగిన మంటల్లో కోట్ల రూపాయలు విలువచేసే పత్తి దగ్ధమైంది. అగ్నిమాపక బృందం 3 ఫైర్​ ఇంజిన్ల సహాయంతో అగ్నికీలలను అదుపులోకి తీసుకొచ్చారు. సగానికి పైగా కాటన్​ బైళ్లు తగలబడ్డాయని యజమాని దేవరశెట్టి చిన్నికృష్ణ తెలిపారు. షార్ట్​ సర్క్యూట్​ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని సిబ్బంది తెలిపారు.

ఇవీ చదవండి..బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడులు

Intro:ap_cdp_17_26_cs_pi_tdp_fire_avb_visu_add_c2
రిపోర్టర్ సుందర్: ఈ టీవీ కంప్యూటర్, కడప.

నోట్: సార్ ర్ ఇదే ఫైల్ నెంబర్పై స్క్రిప్ట్ పంపించాను పరిశీలించగలరు

Body:సి ఎస్ పై ఆగ్రహం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.