ఎన్నికల వ్యయం పరంగా అత్యంత సునిశితమైన రాష్ట్రంగా ఏపీనిర్ధారణ కావటంతో... ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు రాష్ట్రానికి వస్తున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా... సీనియర్ ఐపీఎస్ అధికారి కేకే శర్మని ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా ఈసీ నియమించిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగా నగదు, భారీ స్థాయిలో మద్యం, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ద్వివేది తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు: ద్వివేది - ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది
ఎన్నికల వ్యయపరంగా ఏపీ అత్యంత సునిశితమైన రాష్ట్రంగా నిర్ధరణ అయ్యిందన్నారు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు వస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది