ETV Bharat / briefs

నెల్లూరు జిల్లా అధికారులతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ - video conference

నెల్లూరు జిల్లా కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలోని 41, 197 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 6న జరిగే రీపోలింగ్​ను సమర్థవంతంగా నిర్వహించాలని ఈసీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.

నెల్లూరు జిల్లా అధికారులతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్
author img

By

Published : May 3, 2019, 6:58 PM IST

నెల్లూరు జిల్లా అధికారులతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్

గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రత చర్యలు తీసుకొవాలన్నారు. రీపోలింగ్​కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ద్వివేది అన్నారు.

రీపోలింగ్ ఏర్పాట్లపై నెల్లూరు జిల్లా అధికారులతో ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్విలు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. రీ పోలింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ చేయాలని సూచించారు.

ఇవీ చూడండి : పోలింగ్​ సరళిపై.. రేపటి నుంచి తెదేపా సమీక్షలు

Intro:Ap_cdp_50_03_sri annamacharyalo_farewel_AD_Av_c7
కడప జిల్లా రాజంపేట లోని శ్రీ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ జూనియర్ విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమాన్ని కళాశాల కార్యదర్శి మోదుగుల కళావతమ్మ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కళాశాల చైర్మన్ మోదుగుల పెంచలయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాలని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఎన్నటికి మరవకూడదని తెలిపారు. ఉద్యోగాల సాధించాలంటే నైపుణ్యం ఉండాలని తెలిపారు క్రమశిక్షణ ఉజ్వల భవిష్యత్తుకు సోపానమని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. అదిరేటి స్టెప్పులతో వేదికను అదరగొట్టారు. ఆకాశమే హద్దుగా అన్నట్లు చిందులేశారు. విద్యార్థులు స్టెప్పులేస్తుంట యువత కేరింతలు కొడుతూ వీడుకోలు కార్యక్రమాన్ని సంతోషంగా ఆస్వాదించారు.

Body:శ్రీ అన్నమాచార్యలో ఘనంగా వీడ్కోలు సభ

Conclusion: కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.