శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శ్రీ శక్తి భవన్లో జరిగిన మహిళా సంఘాల ప్రతినిధులతో డీఆర్డీఏ శాఖ సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలని పీడీ కళ్యాణ్ సూచించారు. అన్ని జిల్లాలు మందంజలో ఉన్నాయని చెప్పారు. పోటీలో నిలదొక్కుకునే దిశగా ప్రయత్నించాలని మహిళ సంఘాలను ఆదేశించారు.
ఇవీ చదవండి...మంత్రులకు ఘన స్వాగతం